7, నవంబర్ 2008, శుక్రవారం

"భళి రా! బ్లాగ్ గాడ్జెట్" మీ బ్లాగ్ మీద పెట్టుకోవటం ఎలా?

బ్లాగర్ గాడ్జెట్ లంకె:
http://hosting.gmodules.com/ig/gadgets/file/114907050007909455446/BhaliraBlogs.xml

చేర్చే విధానము:

1) "అనుకూలకరిన్చు" ని క్లిక్ చెయ్యండి

2) "గాడ్జెట్ ని చేర్చు" (ఎరుపు బాక్సు) మీద క్లిక్ చెయ్యండి





3) "మీ స్వంత దాన్ని చేర్చండి" మీద నొక్కండి.



4) ఈ లంకె ని కాపీ పేస్టు చేయండి http://hosting.gmodules.com/ig/gadgets/file/114907050007909455446/BhaliraBlogs.xml


లంకె ని కాపి పేస్టు చేసాక "URL ద్వారా చేర్చు" బటన్ ని క్లిక్ చెయ్యండి




5) కింద చూపిన ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది. "సేవ్ చెయ్యి" బటన్ క్లిక్ చెయ్యండి.

భళి రా! గాడ్జెట్ మీ బ్లాగ్ మీద పెట్టు కొన్నందుకు దన్యవాదాలు.- భళి రా! టీం

కామెంట్‌లు లేవు: