8, నవంబర్ 2008, శనివారం

భళి రా! రేటింగ్ గాడ్జెట్ మీ బ్లాగ్ పోస్ట్ కింద పెట్టటం ఎలా ?

1) మీ బ్లాగ్ మీద కుడి చేతి పై భాగం లో ఉండే "అనుకూలకరించు" లంకె ని నొక్కండి.

2) "HTML సవరించు లంకెని నొక్కండి.


౩) "విడ్జెట్ టెంప్లేట్లని విస్తరించు" బాక్సు మీద టిక్కు పెట్టండి.
4) "ctrl-F" నొక్కి, పాప్ అప్ అయ్యిన సెర్చ్ విండో లో "data:post.body" టైపు చేసి "find next" nokkandi.

5) మీకు <p><data:post.body/></p> లైన్ కనిపిస్తుంది. కొంతమందికి వారి బ్లాగ్ టెంప్లేట్ ని బట్టి ఇటు <p>, అటు </p> ఉండక పోవచ్చు. వారికి <data:post.body/> లైన్ ఒక్కటే కనిపిస్తుంది. ఈ లైన్ కి కిందుగా దిగువ కోడ్ కాపి చేసి "టెంప్లేట్ ని సేవ్ చెయ్యి" బటన్ నొక్కండి.
<iframe expr:src='"http://www.bhalira.com/bhalira/LinqServlet?Action=Linq&aa2=true&gadget=true&linq=" + data:post.url + "&title=" + data:post.title' frameborder='0' height='40' scrolling='no' style='width: 80%; display: block'/>


"భళి రా! రేటింగ్ గాడ్జెట్" మీ బ్లాగు మీద పెట్టుకున్నందుకు ధన్యవాదాలు
- భళి రా! టీము.


కామెంట్‌లు లేవు: